"రాబిన్ హుడ్" మూవీ నుండి సెకండ్ సింగల్..! 13 d ago
టాలీవుడ్ హీరో నితీన్, శ్రీలీల జంటగా నటిస్తున్న "రాబిన్ హుడ్" మూవీ నుండి సెకండ్ సింగల్ "అది దా సర్ ప్రైజ్" రానుంది. ఈ స్పెషల్ సాంగ్ లో "కేతిక శర్మ" కనిపించనుంది. ఈ పాట ప్రోమో డిసెంబర్ 9 న 5.04pm కి రిలీజ్ కాగా పూర్తి పాట డిసెంబర్ 10న 5.04PM కి విడుదల చేయనున్నట్లు మేకర్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఈ మూవీ డిసెంబర్ 25 న రిలీజ్ కానుంది.